20 మార్చి సాయంత్రం పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు ఏ యం సి ఛైర్ పర్సేన్ శ్వేత కు ,ఏ సి పి గణేష్,లకు ఘన సన్మానమునూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించినమార్కెట్ కమిటీ చైర్ పర్సన్ దోరేపల్లి శ్వేత,ఖమ్మం నగర ఏ సి పి గణేష్, మూడవ పట్టణ సర్కిల్ ఇన్సుపెక్టర్ సత్యనారాయణ లకు చాంబర్ ఆఫ్ కామర్స్ ఖమ్మం కమిటీ అధ్యక్షులు చిన్ని కృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా శాలువలతో సన్మానించారుఇంకా ఈకార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మెల్లచెర్వు వెంకటేశ్వరరావు, బొమ్మా రాజేశ్వరరావు వేమలపల్లి వెంకటేశ్వరరావు ,కామర్స్ ఉపాధ్యక్షులు సోమా నరసింహా రావు,జాయింట్ సెక్రటరీమన్నెం కృష్ణ, కోశాధికారి తల్లాడా రమేష్ కమిటీ సభ్యులు సతీష్, జంగిలి రమణ, మరియు 19 శాఖల అధ్యక్ష కార్యదర్శులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు..