Skip to content
Sat. Jun 13th, 2026
VNB News
నిరంతరం ప్రజగళం
HOME
TELANGANA
KHAMMAM
ENTERTAINMENT
GLOBAL NEWS
CONTACT US
ABOUT US
ABOUT US
ADS PAGE
KHAMMAM
You missed
KHAMMAM
TELANGANA
కొణిదెల వారి రిసెప్షన్ వేడుక సప్తపది కళ్యాణ మండపం బైపాస్ రోడ్డు ఖమ్మం
May 9, 2026
VNB News
KHAMMAM
TELANGANA
అర్బన్ రఘునాథపాలెం మండలం
రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం గ్రామం సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మార్కెట్ చైర్మన్
April 27, 2026
VNB News
KHAMMAM
TELANGANA
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ
రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు
March 17, 2026
VNB News
KHAMMAM
TELANGANA
ఖమ్మం నియోజకవర్గం 112
ఖమ్మంలో రెండు గంజాయి కేసుల్లో శిక్షలు ఖరారు చేసిన జిల్లా కోర్టు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి శిక్షలు ఖరారు చేశారు
December 4, 2025
VNB News