ఖమ్మం ఏప్రిల్ *మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు *
వి.వెంకటాయపాలెం గ్రామం……
ఈరోజు రఘునాథపాలెం మండలంలోని వి వెంకటాయపాలెం గ్రామంలో మన ఖమ్మం శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారి సిఫార్సు మేరకు. మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ప్రియతమ నాయకులు ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధుల నుండి (CMRF) లబ్ధిదారులకు చెక్కులను మంజూరు చేయడం జరిగింది. చెక్కులను గ్రామపంచాయతీ జనశక్తి భవన్ నందు 10 మంది లబ్ధిదారులకు పంపిణి చేయటం జరిగింది లబ్ధిదారులు శ్రీ రామనేని అన్నపూర్ణ 45000 శాఖముడి సుధాకర్ 13500, బానోత్ బాబు 18000,చంద్ర రమేష్ 52500, సుజాత నర్రా 24000, పోతగాని ఉదయ్ 60000, మూడ్ సైదమ్మ 19000, బానోత్ మంగి 60000.మొగిలిపాలేపు బ్రమ్మం 16500 లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యారగర్ల హనుమంతరావు , సర్పంచ్ కాపా ఆదినారాయణ , గ్రామ శాఖ అధ్యక్షులు బానోత్ కిషోర్ , కిలారు రమణ ,మూడు శంకర్ గారు,బలగానీ రామలింగం , పరుచూరి శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొనరు . 10మంది లబ్ధిదారులకు 2,98,500 రూపాయలు అందించడం జరిగింది ఈ సందర్భంగా లబ్ధిదారులు గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు గారికి ధన్యవాదాలు తెలియజేశారు

