శ్రేష్ట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సునీల్ కిలారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ సునీల్ గారి పుట్టినరోజు సందర్భంగా తల సేమియా వ్యాధిగ్రస్తుల పిల్లలకు డేనేట్ చేయటం కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని సంతోషిస్తున్నాము గత కొన్ని సంవత్సరాల నుంచి బీద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్న డాక్టర్ సునీల్ కిలారి ప్రజల పట్ల ప్రేమ అభిమానాన్ని చరగొన్నటువంటి సునీల్ గారికి మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని మనస్పూర్తిగా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ప్రజలకు ఇంకా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసిన యావత్తు ప్రజానీకం శ్రేష్ట మల్టీస్పెషల్టి హాస్పిటల్ ఖమ్మం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రోడ్డు హాస్పటల్ స్టాప్ వివిధ వర్గాల ప్రజలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
