ఊరూరా చెరువుల పండగల ఖమ్మం లకారం ట్యాంక్ బండ పైన ఫిష్ ఫెస్టివల్ పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్









వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు చెరువుల పండగ పురస్కరించుకుని ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై మత్స్య శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను సందర్శించి, ఫిష్ ఫెస్టివల్ ను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా గంగమ్మ తల్లి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వివిధ రకాల కళా ప్రదర్శనను తిలకించారు. అనంతరం వారు మాట్లాడారు.
