ఖమ్మం నగరంలోని 16, 56వ డివిజన్ లో ఎర్పాటు చేసిన ముద్దపప్పు బతుకమ్మ వేడుకల్లో మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, పువ్వాడ వసంతలక్ష్మీ గార్లు పాల్గొని బతుకమ్మలు ఆడారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ను కేసీఅర్ గారు కొనసాగిస్తున్నారని, పూలను పూజించే సంస్కృతిని మనకు అందించారని అన్నారు.
బతుకమ్మ ఔన్నత్యాన్ని తెలంగాణలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారని అన్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం నుండి BRS అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.