

నిరుద్యోగులకు ఉద్యోగాలు అడిగితే బర్లు గొర్లు అంటున్న కేసీఆర్ ఖబర్దార్ కెసిఆర్ నిన్న గద్ద దించితేనే మాకు ఉద్యోగాలు వస్తాయి
ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ ఆరోపణ
1200 మంది తెలంగాణ బిడ్డల త్యాగాల మీద బలి ధారణ మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ని ఒక కుటుంబం రాజభోగాలనుభవిస్తుంది ఆనాడు విద్యార్థుల యువకుల లాటి దెబ్బలకి జైలు జీవితాలకి సీమాంధ్ర పాలనలో తెలంగాణ యువత అలుపెరుగని పోరాటం చేసింది
ఆ పోరాట ఫలితమే నేడు 2014 జూన్ 2న ఏర్పడిన తెలంగాణ
బంగారు తెలంగాణ చేస్తా అన్న కేసీఆర్
నిరుద్యోగుల తెలంగాణ చేసిండు
ఈ అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని చిత్తూచిత్తుగా ఓడిద్దాం తెలంగాణ యువతి యువకుల్లారా ధైర్యంగా ఉండండి రాబోయేది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ తెలంగాణ ప్రజలకి తెలంగాణ నిరుద్యోగులకి తెలంగాణ విద్యార్థి లోకానికి ఉపాధి ఇచ్చేది భరోసా ఇచ్చేది మన సమస్యలను పరిష్కరించేది కాంగ్రెస్ పార్టీ అని నిరుద్యోగ జేఏసీ తరఫున తెలియజేసుకుంటున్నాం.
కెసిఆర్ కుటుంబ
పాలన అయింది ప్రజాస్వామ్యం ఖూనీ అయింది నీళ్లు నిధులు నియామకాలు అటకెక్కింది అవినీతి బంధుప్రీతి రాజ్యమేలుతుంది ఖబర్దార్ కెసిఆర్ నిరుద్యోగ విద్యార్థి లోకం ప్రతి నియోజకవర్గంలో నీ ఓటమి కోసం కంకణం కట్టుకొని 19 నియోజకవర్గంలో విద్యార్థి లోకం పనిచేస్తుంది నిన్న గద్ద దించడమే విద్యార్థుల అంతిమ లక్ష్యం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను
మీ
తప్పెట్ల ప్రవీణ్ కుమార్
ఉస్మానియా యూనివర్సిటీ
జేఏసీ అధ్యక్షుడు
