






నేడే గొప్ప ప్రారంభం శ్రీ దర్శిని హాస్పిటల్
ఖమ్మం బ్యూరో డిసెంబర్ 21 తెలుగు ప్రభ
శ్రీధర్ కాంప్లెక్స్ మయూరి సెంటర్
శుక్రవారం మేయర్ పూనుకోలు నీరజ తో శ్రీ దర్శిని హాస్పిటల్ ఉదయం 9:30 కి ప్రారంభించబడుతుంది.ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా స్కానింగ్ టెస్ట్ లు షుగర్ డయాలసిస్, కార్డియాలజిస్ట్, న్యూరో
ఫెలోషిప్ ఇన్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ డయాబెటిక్ స్పెషలిస్ట్
డాక్టర్ రాకేష్ ఎంబిబిఎస్ ఉస్మానియా ఎండి జనరల్ ఫిజీషియన్
విషజ్వరాలు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, కోడిడ్ ,డయాబెటిస్, హార్ట్ ఎటాక్, ఫిట్స్ (మూర్చ వ్యాధి) క్రానిక్ కిడ్నీ డిసీస్ డయాలసిస్ థైరాయిడ్ పాయిజన్ కేసులు పాము కాటు, తేలుకాటు, కుక్క కాటుకు, జాండీస్ కి హైపటైటిస్, అల్సర్ అన్ని రకాల వ్యాధులకు టెస్టులు తక్కువ ధరలో అతి తక్కువ ధరలకు తీసుకొస్తున్న శ్రీ దర్శిని హాస్పిటల్
