







శ్రీ దర్శన హాస్పిటల్ ను సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం బ్యూరో డిసెంబర్ 25 తెలుగు ప్రభ
శ్రీదర్శన హాస్పిటల్ డాక్టర్ రాజేష్ (ఏం బిబి ఎస్, ఎండి) దంపతుల ఆహ్వానం మేరకు సోమవారం శ్రీ దర్శిన హాస్పిటల్ ను సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాస్పిటల్లోనే పలు వార్డులను, ల్యాబ్ ను పరిశీలించిరు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. డాక్టర్ రాకేష్ దంపతులిద్దరూ
మంత్రి తుమ్మల నాగేశ్వరరావును శాలువాతో సన్మానించారు.
