




ఖమ్మం నగరం ట్రంకు రోడ్డు లోని శ్రీ భ్రమరాంబ సమేత గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి గారు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ అయినా మల్లు నందిని గారు దర్శిదర్శించుకుని,
అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ A బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రం బాలగంగాధర్ తిలక్ మాడిశెట్టి మదన్మోహన్ పుచ్చకాయల వీరభద్రం శ్రీనివాస్ రెడ్డి. శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య దొబ్బల సౌజన్య బుల్లెట్ బాబు వడ్డే నారాయణ దేవేందర్ బాణాల లక్ష్మణ్ ఎస్కే రజ్జి గెల్లా కృష్ణవేణి టెంపుల్ ఈవో కోటేశ్వరరావు ఆలయ అర్చకులు మరియు భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు
