ఈ రోజున తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాసరావు గారు ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా IDOC ఖమ్మం నందు ఉదయం 10 గంటలకు జాయిన్ అవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ గౌతమ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.. తదనంతరం ఎస్సీ కార్పొరేషన్ ఈడి గా ఉద్యోగంలో తనని ఎక్కడ నుండి అయితే పంపించారో అక్కడే అదే చోట ఈరోజున జాయిన్ అయ్యి అదే సీట్లో కూర్చున్నా ఆ సందర్భంగా ఖమ్మం జిల్లా టీజీవోTGO జిల్లా అధ్యక్షులు కాస్తాల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి మోదుగు వేలాద్రి జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ రమేష్ వల్లోజీ శ్రీనివాసరావు ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ వెంటపల్లి సత్యనారాయణ ప్రసన్న కుమార్ మెడికల్ డిపార్ట్మెంట్ AO శ్రీనివాసరావు కృష్ణకుమారి విజయ్ కుమార్ సాగర్ శారద గోపి బట్టు వెంకన్న సాయికుమార్ తదితర గెజిటెడ్ అధికారులందరూ పాల్గొని శ్రీ ఏలూరి శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో టిఎన్ న్యూస్ జిల్లా నాయకులు కొణిదల శ్రీనివాసరావు గుంటుపల్లి శ్రీనివాసరావు పొట్టపింజర రామయ్య బాలకృష్ణ దుర్గాప్రసాద్ ఆయుష్ డిపార్ట్మెంట్ రాష్ట్ర బాధ్యులు ప్రకాష్ రవిచంద్ర తాళ్లూరి శ్రీకాంత్ కోణార్ జయపాల్ రుక్మారావు చంద్రశేఖర్ శ్రీధర్ సింగ్ వినయ్ కుమార్ ప్రసన్న కుమార్ ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది హనుమంతరావు తదితరులు ఐసిడిఎస్ ఉద్యోగిని ఉద్యోగులు ఐకెపి ఉద్యోగిని ఉద్యోగులు జిల్లా పరిషత్ మినిస్ట్రీయల్ ఎంప్లాయిస్ రాజేష్ మీరా సాహెబ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం నాయకులు ఔట్సోర్సింగ్ సంఘ నాయకులు వినోద్ శేషు సంఘ సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed