
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి..
కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
కాంగ్రెస్ లో చేరిన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు జెడ్పీటీసీ భర్త మురళీధర్ రెడ్డి, మాజీ ఓడిసియంయస్ చైర్మన్ నూకల వేణుగోపాల్ రెడ్డి, బాలుచౌహాన్, జేఏసీ నాయకులు మెంచు అశోక్, మాజీ సర్పంచులు నూకల అభినవ్ రెడ్డి, బానోత్ రాంలాల్…
ఈ..కార్యక్రమంలో *ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రునాయక్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు రామసహయం సురేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ జిల్లా నాయకులు రామసహయం నరేష్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు..


