







ఖమ్మం బ్యూరో ఏప్రిల్ 2 మన జ్యోతి
T.N.G.O ఫంక్షనల్ హాల్ నందు ఖమ్మం ముస్లిం యువత ఏర్పాటు చేసిన ఇఫ్తార్ మరియు విందుకు హాజరైన తుమ్మల గారు…
రంజాన్ నెల ఉపవాసల పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసి అందరూ కలిసి ఈ ఉపవాస కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు ఇతర మైనారిటీ పెద్దలు… ముఖ్య నాయకులు పాల్గొన్నారు..
