వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసి ఖమ్మం లకారం ట్యాన్క్ బండ్ పై వాకర్స్ తో మాట్లాడిన డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు



ది.10.04.2024 ఖమ్మం లోని లకారం ట్యాన్క్ బండ్ ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసి డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారు సందర్శించారు.ఈ సందర్భంగా వారు ఈవెనింగ్ వాకర్స్ తో మాట్లాడారు.ఏ సమస్య ఉన్న తమ దృష్టి కి తీసుకొస్తే పరిష్కరిస్తామని వారికి తెలిపారు.ప్రజా ప్రభుత్వం లో ప్రజలు సంతోషం గా ఉన్నారని వారు పేర్కొన్నారు.రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు…
