









అభినందన సన్మాన పత్రము
(( విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ))
శ్రీ మహ్మద్ ఖాజా జాహెద్ అలీ
రవాణాశాఖ, ఖమ్మం నందు పరిపాలనాధికారిగా ది.31.01.20256 పదవీ విరమణ చేయుచున్న సందర్భముగా సన్మాన మహోత్సవం,
శ్రీ మహ్మద్ ఖాజా జాహెద్ అలీ
జననం: 1964
జన్మస్థలం: నిజాంపేట, ఖమ్మం.
విద్యార్హతలు: బి.కాం., ఎల్.ఎల్.బి.)
తల్లిదండ్రులు:
మహ్మద్ ఖాజా అమర్ అలీ
ఖైరున్నీసా బేగం
భార్య: సహనాజ్ సుల్తానా పిల్లలు:
కూతురు: ఖలీదా ఫెర్టోస్
కుమారుడు : ఖాజా ఇమ్రాన్ అలీ
సర్వీస్లో చేరిన తేది:
04-10-1997
పదవీ విరమణ:
31-01-2025
మొత్తం సర్వీసు: 28 సంవత్సరములు
స్వర్న కన్నీ చర్వణా! రవికిరణ కాంతిపర్వమా!
‘ఏమని ప్రస్తుతించాలి మీ ప్రతిభా మూర్తిమత్వాన్ని, మీరు ఎక్కడ పరిచేసినా క్రమశిక్షణకు మారుపేరుగా అక్షరాల మా మనోభావాలలో మీవంటి శుడి నడస్పి, వరస్వీ, ధృతిమాన్, స్మృతివాన్ విశ, అజ్ఞాన ఉత్సాహి నవ లక్షణాల దక్షితగల ఉద్యోగిని మేము దూరబోము.
ఆదర్శ ఉద్యోగ మణిరత్నమా!
1997 సం॥లో ఆడ్ ఇది. ఆఫీసు ఖమ్మంలో మొదటి పోస్టింగ్ కాపియర్ అసిస్టెంటిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టినారు. 2012వ సం॥లో సీనియర్ అసిస్టెంట్ “గా ప్రమోషన్ పొంది, సత్తుపల్లి నందు నిధులు నిర్వహించినారు. తిరిగి 20216 సం॥లో ప్రమోషన్ మీద ఖమ్మం వచ్చినాడు. అప్పటి నుండి పరిపాలనాధికారిగా మీ విధులను అంకితభావంతో, కర్తవ్యదీక్షతో చిత్తశుద్ధితో పనిచేసి అందరి మన్నలు పొందారు.
సహనాజ్ సుల్తానా గారిని వివాహమాడి గుంవంతులైన పిల్లలను బహుమతిగా పొందినారు. ఆదర్శనీయమైన వివాహబంధాన్ని కొనసాగిస్తున్నారు.
మృదు మధుర వచస్సీ!
ఈ రోజు మీరు చిత్తశుద్ధితో అందించిన సేవలకు మాత్రమే మీ విశ్రాంతి కానీ మీ రవికాంతి ఇంకా నవతరానికి స్పూర్తి కిరణాలై క్రాంతిని పంచగలవు.
జిల్లా రవాణాశాఖ ఖమ్మం.
