తెలంగాణ మొగిలి కళా సేవా సమితి ఖమ్మం
మన కలమ్మ తల్లి తెలంగాణ కళాకారుల కోసం ఎల్లప్పుడూ మనకు అండగా ఉంటుంది మన తెలంగాణ మొగిలి కళ సేవా సమితి కళాకారులు ఆలోచించండి
అన్ని కళా రంగంలో ప్రతిభ ఉన్న ప్రతి కళాకారులు దీన్ని వినియోగించుకోవలసిందిగా మన సంస్థ కోరుకుంటుంది కనుక ప్రతి కళాకారుడు ఏదో ఒక కలరంగంలో కల కోసం పరితపిస్తున్న ప్రతి ఒక్క కళాకారున్ని గొప్పగా కళాకారునిగా తీర్చిదిద్దేందుకు మన తెలంగాణ మొగిలి కళ సేవా సమితి మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆహ్వానిస్తుంది మన కలమ్మ తల్లి ఆశీస్సులతో
ఈరోజు మొగిలి కళాసేవ సమితి కరపత్రాన్ని ఆవిష్కరించిన జయ విలాసిని రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ సీఎండి కుంచపు రాంబాబు చేతులతో ఆవిష్కరించడం జరిగింది కళాకారుల వ్యవస్థాపక అధ్యక్షులు మొగిలి నాగేశ్వరరావు సారధ్యంలో ఈ యొక్క కళాకారుల కరపత్రాన్ని కళాకారులకు అందించడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని కళాకారులందరూ సద్వినియోగం చేసుకోగలరని తెలియజేయడం జరిగింది ఈ యొక్క ఆనందదాయకమైన విషయాన్ని ప్రతి ఒక్క కళాకారుని కళ రంగాన్ని సాయ సహకారాలు అందించి మీ యొక్క కల కళను నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి సేవలాల్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ నాయక్ జై విలాసిని డెవలపర్స్ పార్ట్నర్ సైదులు పెట్రోల రామ్మూర్తి తెలంగాణ వాది పాలకుర్తి కృష్ణ సంస్కృతి తెలంగాణ యొక్క వాడిని వినిపించాలని కళాకారులు కోరుకున్నారు


