ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఆగస్టు 3
ఖమ్మం పట్టణ లారీ యజమానుల సంక్షేమ సంఘం ఎన్నికలలో ప్రధాన కార్యదర్శి పదవికి నలుగురు అభ్యర్థులు పోటీపడినారు అందులో కొమ్ము మధు కుమార్13 ఓట్లు,
దగ్గు శ్రీనివాసరావు 282 ఓట్లు
షేక్ జానీ బాబు 10,
సుంకి మదారయ్య 98 ఓట్లు, ఇందులో గెలిచినవారు
దగ్గు శ్రీనివాసరావు 184 ఓట్ల ఆదిక్యాంతో విజయం సాధించినారు మరియు మొదటి ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థులు అందులో తేజావత్ వీరన్న 242 ఓట్లు, పొట్లపల్లి సర్వయ్య 164 ఓట్లు రావడం జరిగినది ఇందులో తేజావత్ వీరన్న గారు 78 ఓట్ల ఆధిక్యంలో విజయం సాధించినారు మరియు అధ్యక్ష పదవికి బోయపాటి కృష్ణ కుమారి గారు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినారు ఉపాధ్యక్షుడు 2 పదవికి బాల్తు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినారు సహాయ కార్యదర్శి1 పదవికి షేక్ మస్తాన్ వలి గారు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినారు సహాయ కార్యదర్శి2 పదవికి ఎండి హాలీమ్ గారు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినారు కోశాధికారి పదవికి చండ్రా సీతారాం గారు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినారు మరియు కార్యవర్గ సభ్యులుగా ఎనిమిది మంది
1 ఇస్లావత్ సైదులు,
2 కే వెంకన్న,
3 జి శ్రీనివాస్,
4 ఈ సైదులు
,5 పి వెంకటేష్,
6 బి కృష్ణ
7 ఎండి ఇజహార్
8 ఏం ఉపేందర్
ఎన్నిక కాబడినారు
ఈరోజుతో ఎన్నికల ప్రక్రి యా ముగిసినది పై అభ్యర్థులను ఎన్నికల అధికారి
కొత్త వెంకటేశ్వరరావు గారు ప్రకటించినారు


