సిరిసిల్ల బిఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఆగస్టు 26


- నేతన్న పొదుపు పథకంలో భాగంగా ఈరోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల
- ఈ పథకం క్రింద రూ.68.14 కోట్లు 11,698 మంది నేతన్నల ఖాతాలలో జమ – మంత్రి తుమ్మల
- చేనేత కార్మికుల సౌకర్యం మేరకు నేతన్న పొదుపు పథకాల కాల పరిమితి రెండేళ్లకు తగ్గింపు – మంత్రి తుమ్మల
- చేనేత కార్మికులకు 365 రోజులు ఉపాధి కల్పిస్తున్నాము – మంత్రి తుమ్మల
