ఖమ్మం వి యెన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు సెప్టెంబర్ 17

చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ సర్వ సభ్యులకు తెలియజేయునది ఏమనగా
2025-2028 సంవత్సరంలకు గాను జరగబోవు ఛాంబర్ ఎన్నికల షెడ్యూలు ను చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల అధికారి శ్రీ పి బి శ్రీరాములు  ఈరోజు సాయంత్రం 5:00 గంటలకు చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాల భవనం నందు విడుదల చేసినారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ చిన్నికృష్ణ రావు , ప్రధాన కార్యదర్శి శ్రీ మెంతుల శ్రీశైలం , ఉపాధ్యక్షులు శ్రీ సోమ నరసింహారావు  (GY నరేష్), సహాయ కార్యదర్శి శ్రీ మన్నెం కృష్ణయ్య గార్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed