మొదటి విడత మన బస్తి – మన బడి కార్యక్రమంలో భాగంగా మామిళ్ళగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.
పాల్గొన్న మేయర్ నీరజ గారు,కలెక్టర్ గౌతమ్ గారు,సుడా చైర్మన్ విజయ్ కుమార్ గారు,డిసిసిబి చైర్మన్ నాగభూషణం గారు,డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరిరావు గారు,అసిస్టెంట్ కలెక్టర్ స్నేహ లత గారు,కమిషనర్ ఆదర్శ్ సురభి గారు, పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు గారు,నాయకులు ఆర్జేసి కృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు.






