మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన వేడుక లో పాల్గొన్న మంత్రివర్యులు ధనసరి సీతక్క, నాగర్‌కర్నూల్ MP మల్లు రవి, TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు, ఎమ్మెల్యే లు, కార్పొరేషన్ ఛైర్మన్స్
హైదరాబాద్ మన జ్యోతి డెస్క్ అక్టోబర్ 28

హైదరాబాద్: ఈ రోజు మన ప్రియతమ నేత, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి అని ఆకాంక్షిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క గారు, నాగర్‌కర్నూల్ MP మల్లు రవి , TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, డోర్నకల్ ఎమ్మెల్యే రామ్ చందర్ నాయక్ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు , కార్పొరేషన్ ఛైర్మన్ శోభారాణి డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య , కార్పొరేటర్స్.







