ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు
డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్యులు పొంగులేటి, భట్టి విక్రమార్క, తుమ్మల, వాకటి శ్రీహరి
కొత్తగూడెం: మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు
తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకం గా చేపట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార మరియు పౌరసంబంధాల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క , వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు గారు, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి & మత్స్య శాఖ మంత్రివర్యులు వాకటి శ్రీహరి గారు, TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు , ఎంపీ లు, వివిధ ఎమ్మెల్యేలు, వివిధ సీనియర్ కాంగ్రెస్ నాయకులు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.
