రైట్ ఛాయిస్ అకాడమీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అభినందన సభ
బాధను దిగమింగి…. ధైర్యం చెప్పా…! – నాతో పాటు నన్ను నమ్ముకున్న వారందరినీ గత ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది – ఇందిరమ్మ రాజ్యంలో నిరుద్యోగ యువతకు భవిష్యత్తు – రైట్ చాయిస్ ఆత్మీయ అభినందన సభలో మంత్రి శ్రీనివాసరెడ్డి – ప్రసంగం…
