పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు వికలాంగుల మహా గర్జన సభ పాలేరు నియోజకవర్గం
ఖమ్మం/పాలేరు మన జ్యోతి బ్యూరో ఆగస్టు 7 పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు పల్లెర్ల రాము అధ్యక్షత నా బారుగూడెం గ్రామంలో వృద్ధుల వితంతువుల వికలాంగుల సమావేశం జరిగింది ఇ సమావేశానికి ముఖ్య అతిధులుగా కనకం జనార్ధన్…
