ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ రవిచంద్ర
ఎంపీ వద్దిరాజు లక్ష్మీపురంలో బీఆర్ఎస్ సభ ఏర్పాట్ల పరిశీలన మన జ్యోతి దినపత్రిక ఖమ్మం జిల్లా బ్యూరో వెంపటి నాయుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో సోమవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”జరుగుతుంది.ఈ సభకు బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి…
