ఏనుకూరు మండలంలో పార్లమెంటు స్థాయి సమావేశం పాల్గొన్న వద్దిరాజు రవిచంద్ర
ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ ఏన్కూర్ మీటింగులో కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది:ఎంపీ రవిచంద్ర అయితే కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది:ఎంపీ రవిచంద్ర కాంగ్రెస్ వాగ్ధానం చేసిన రుణమాఫీ,రైతుబంధు, కరెంట్, సాగు తాగునీళ్లు,పంట కొనుగోలు, గిట్టుబాటు ధర జాడనే లేదు: ఎంపీ…
