పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు …
ది.03.02.2023
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం ….
ఖమ్మం టౌన్ ఏసీపీ గా భాధ్యతలు స్వీకరించిన పీవీ.గణేష్
ఖమ్మం టౌన్ ఏసీపీగా పీవీ. గణేష్ ఖమ్మం ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం భాధ్యతలు స్వీకరించారు.
ఆనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు. ఆనంతరం అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ గారిని కలిసి పుష్పగుఛ్చం అందజేశారు.

