

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి,ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాతగా పువ్వాడ అజయ్ కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా
ఈ రోజు ఖమ్మం నగరంలోని 44 వ డివిజన్లోని కుల్ఫాయే రాశుద్దిన్ మసీద్,ఆశ్రిన్ ముబషరా మసీద్,మసీద్ – ఏ- తోహిద్ నందు కార్పొరేటర్ పాలెపు విజయ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు,మంత్రి గారి PA చిరుమామిళ్ల రవి కిరణ్.
: అనంతరం 44 వ డివిజన్ నందు ముస్లిం సోదరులకు ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు ( మూడు మసీదుల తరఫున 700 ముస్లిం సోదర సోదరీమణులకు డిన్నర్) కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పాలెపు విజయ వెంకటరమణ,
బిఆర్ఎస్ పార్టీ నాయకులు జానీ,అబ్బాస్, ప్రచార కార్యదర్శి షకీనా,డివిజన్ నాయకులు,మసీద్ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
