
















సాయి తేజ సేవ సమితి ఖమ్మం స్వచ్ఛంద సేవా సంస్థ
స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోదాడ లోని వికలాంగుల ఆశ్రమంలో బ్రెడ్, ఫ్రూట్స్ పంచి పెట్టడం జరిగింది.సాయి తేజ సేవ సమితి ప్రొప్రైటరీ తేజశ్రీ కుమార్తె ఐశ్వర్య లక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ లో పేషంట్స్ కి పండ్లు, బ్రెడ్లు పంచి పెట్టారు.సేవా సమితి ట్రస్ట్ సభ్యులు వేంపటి నాయుడు, విజెంద్ర బాబు,అనూష, లతశ్రి,సుధాకర్,కైవల్య, మట్టయ్య తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమంలో సేవ చేయటానికి ఆసక్తి కల వారు ట్రస్ట్ సభ్యులను సంప్రదించగలరు.
