



31వ డివిజన్ బోసుమ సెంటర్లో మట్టి గణపతులను వితరణ చేసిన పటేల్ సమాజ్ ఖమ్మం ఉచిత ఏకో ఫ్రెండ్స్ గణేష్ మట్టి గణపతులను వితరణ చేసిన పటేల్ సమాజ్
నీటి కాలుష్యం మరియు గ్లోబల్ వార్మింగ్ ను నివారించడానికి 7 8 సంవత్సరాల నుండి ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్న పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించండి ఆరాధించండి అని పటేల్ సమాజ్ 31వ డివిజన్ బోసువమ్మ సెంటర్ మట్టి గణపతుల వితరణ కమిటీ సభ్యులు అధ్యక్షుడు పటేల్ సమాజ్ సురేష్ పటేల్ కార్యదర్శి కేశవలాల్ పటేల్ యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ పటేల్ కార్యదర్శి రోహిత్ పటేల్ సభ్యులు జయంతి పటేల్ అర్షద్ పటేల్ పరేష్ పటేల్ సునీల్ పటేల్ రాకేష్ పటేల్ కైలాస్ పటేల్ రాజేష్ పైటేల్ సంతోష్ పటేల్ పాల్గొని వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
