శ్రీ శ్రీ శ్రీ మద్ది విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాలనే ఘనంగా స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో 27 వార్షికోత్సవాలు పోతులూరి బ్రహ్మేంద్రస్వామి గుడి ఆవరణంలో విశ్వభగవాను జయంతి కార్యక్రమాన్ని స్తంభాద్రి నగర స్వర్ణకారుల సంఘం సర్వ సభ్యుల మరియు భక్తుల ఆధ్వర్యంలో భగవాన్ జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విశ్వకర్మ విశ్వబ్రాహ్మణులు ఐక్యవేదిక అధ్యక్షులు కార్యదర్శులు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు
ఉదయం విశ్వేశ్వర పూజ పుణ్యవచనం దీక్ష కంకణ దారుణం అఖండ దీపారాధన గాయత్రీ సమేత విరాట్ విశ్వకర్మ సహిత సర్వదేవత అవగాహనము అగ్ని ప్రతిష్ట విశ్వకర్మ మహా యజ్ఞం మహా ఆశీర్వచనం నారాయణ సేవ గాయత్రీ విశ్వకర్మ అన్నదాన వితరణ తదుపరి జండా ఆవిష్కరణ మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం చేయుట జరుగుతుంది అధ్యక్షులు కడలి పరబ్రహ్మం కార్యదర్శి చిట్టోజు చిదంబరాచారి కోశాధికారి ఉత్తరాల దుర్గాప్రసాద్ నగర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గౌరోజు వసంత బాబు కార్యదర్శి వెంకటేశ్వర్లు కోశాధికారి బ్రహ్మచారి కమిటీ సభ్యులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి

ByVNB News

Sep 17, 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు