జై అజయ్ అన్న జై
జై అజయ్
ఈరోజు ఖమ్మం అర్బన్ ICDS ప్రాజెక్టులోనీ భూర్హన్పురం సెక్టర్ లోని 43,44,45,49,50,52,58 గల డివిజన్ లను మా డివిజన్ PRTU భవన్ నందు 44 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పాలెపు విజయ
వెంకటరమణ గారి ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు పోషణ మాసం సందర్భంగా సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ICDS CDPO కవిత గారు సూపర్వైజర్ సుధా భవాని గారు సఖి కేంద్రం సరిత గారు విచ్చేసినారు. గర్భిణీలకు వారి కుటుంబ సభ్యులకు, అంగన్వాడి టీచర్లకు, ఆర్పీలకు, ఏఎన్ఎం లకు, ఆశా వర్కర్లకు, కార్పొరేటర్ విజయ గారు భోజనాలు ఏర్పాటు చేసి స్వయంగా అందరికీ భోజనం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గర్భిణీలకు కార్పొరేటర్ గారు టాబ్లెట్స్ ఇచ్చి వారికి తగు సూచనలను చెప్పడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed