





















ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన
1985 .86.
10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఉపాధ్యాయులు కలయిక
పాల్వంచ పట్నం ప్రభుత్వ బోలేరు గూడెం పాఠశాల జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన విద్యార్థులు ఉపాధ్యాయులు కలయికతో ఆనందంతో ఉప్పొంగిన విద్యార్థి లోకం
పాల్వంచ పట్టణ బొలెరో గూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 1985తో1986 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం ఒక్కచోట కలుసుకున్నారు ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఒకచోట కలిసి చిన్ననాటి శ్రుతిలను గుర్తు చేసుకొని ఒకరినకల్ యోగక్షేమాలు పాలుపంచుకున్నారు అలనాటి ఉపాధ్యాయులను సన్మానించి అనంతరం సహప0క్తి భోజనాలు చేశారు ఈ కార్యక్రమంలో అలనాటి ఉపాధ్యాయులు ప్రసాద్ రావు సాంబశివరావు రామ్మోహన్ రావు బ్రహ్మచారి పి సత్యనారాయణ సరస్వతి గోనసుందరి మేడం లలిత కోటేశ్వరి నాటి విద్యార్థులు వీరభద్రం సాయి కృష్ణ వెంపటి నాగేశ్వరరావు నాయుడు ఉత్తరాచారి రామారావు డి వెంకటేశ్వరరావు సర్వేశ్వరరావు అనిల్ కుమార్ రఘు పొదిలి హరినాథ్ నర్సిరెడ్డి చక్రధర్ ధర్మపురి ప్రసాదు శ్రావణపు వెంకటేశ్వర్లు వీరారెడ్డి రంగారావు లక్ష్మయ్య రాంబాబు మరియు విద్యార్థులు కమిటీ సభ్యులు పాల్గొని పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని విజయవంతం చేసిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు
