పాలేరు లో పార్టీలకి అతీతంగా ఉపేందర్ రెడ్డి ని వ్యక్తి గతంగా విమర్శించేవారు ఎవరూ లేరు.
నాలుగు మండలాల్లో అన్ని గ్రామాల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం ఏ ఉద్దేశ్యం తో పెట్టారో ఆ ఉద్దేశం నెరవేర్చారు.
కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు ఎలా వెళ్ళాయో ఉపేందర్ రెడ్డి సహాయం ప్రతి గ్రామానికి వెళ్ళింది..
వ్యక్తి గతంగా ఆయన సంపాదించుకున్న దాంట్లో ప్రజలకు పంచారు..
ఎవరికి వెయ్యలో ప్రజలు ఎవరికి ఓటు.
చాలా మంది పాలేరు కు టూరిస్ట్ లాగా కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల నుంచి వస్తున్నారు..
వచ్చిన వాళ్ళు పెద్ద మాటలు చెపుతున్నారు..
నువ్వు ఎంపీ గా ఏడు మండలాలకు ఉన్నావ్
ఎంపీ గా ఉన్నప్పుడు పాలేరు లో తట్టెడు మట్టి పోసావా, ఎంపీ గా ఉండి ఏమీ చేయలేని ఆయన పాలేరు ను ఉద్దరిస్తా అని చెపుతున్నారు…
డెబ్బై సంవత్సరాలు పాలించిన వారు ఈప్రాంతంలో కరువును తీర్చలేదు,మొదటి ఇరిగేషన్ ప్రాజెక్టు భక్త రామదాసు ద్వారా రైతులకు సాగు నీటిని BRS ప్రభుత్వం అందించింది…
ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంజనీరింగ్ కళాశాల, నర్సింగ్ కాలేజ్,ఫిషరీష్ కళాశాల కోట్లాడి తీసుకొచ్చారు…
కేసీఆర్ వ్యవసాయానికి సకాలంలో అన్నీ ఇవ్వడంతోనే భూముల ధరలు పెరిగాయి…
ఉపేందర్ రెడ్డి గుత్తేదారు,డబ్బులు అక్రమంగా వస్తే డబ్బులు పంచుతున్న అని చెపుతున్నారు..
నువ్వు చేసే సంసారం,ఎదుటి వారు చేస్తే వ్యభిచారం..
గత ఎన్నికల్లో 130 కోట్లు ఉన్న ఆస్తి ఇప్పుడు నీకు అన్ని కోట్లు ఎలా వచ్చాయి
చంద్రబాబు ను అరెస్ట్ చేస్తే ఓట్ల కోసం ఒకాయన రాజకీయం చేస్తున్నారు..
లఫంగి అన్నాయన అదే ఆఫీసుకు వెళ్లి కండువా కప్పుకుంటాడు…
జగన్ బినామీ జగన్ ఆత్మ ,పొంగులేటి శ్రీనివాసరెడ్డి..
ఎంత ప్యాకేజీ తీసుకున్నవ్ శ్రీనివాస రెడ్డి దగ్గర.
జగన్నటకాన్ని పాలేరు ప్రజలకు వివరించాలి…
పీసీసీ అధ్యక్షుడు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుండు.
రేపు మూడో తారీకు నీకు నీ పార్టీకి ప్రజలు పిండాలు పెడతారు.
ప్రగతి భవన్ ప్రజల అస్తి.
మోసగాడు నాయవాంఛకుడు పార్టీకి అధ్యక్షుడు గా ఉండటం సిగ్గుచేటు…
సత్తుపల్లి నుంచి పాలేరు కు ప్రయాణం కట్టిన వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…
మన లోకల్ వ్యక్తి ఉపేందర్ రెడ్డి, మీరు ఉపేందర్ రెడ్డిని గెలిపించండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed