





ఆహ్వాన శుభ పత్రిక; శ్రీ గోవిందామాంబ సమేత శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి, 51వ ఆరాధన మహోత్సవాలు. స్తంభాద్రి ఖమ్మం నగర స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో 51వ ఆరాధన మహోత్సవాలు జరిపించుట యావత్ భక్తులకు తెలియజేయడం జరుగుతుంది ఇదే ఆహ్వాన శుభ పత్రిక. శ్రీ శివ సమేత శ్రీ గోవిందమాంబ శ్రీ శ్రీశ్రీ జగద్గురు మద్ది విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం వద్ద గోల్డ్ కాంప్లెక్స్ గాంధీ చౌక్ ఖమ్మం. ఈరోజు 18 తారీకు నుండి కార్తీక మాస శుద్ధ సష్టి నుండి కార్తీక మాస పాడ్యమి 28వ తారీకు మంగళవారం వరకు ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుటకు స్వర్ణకారులు విశ్వబ్రాహ్మణ పాల్గొని స్తంభాద్రి స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు కడలి పరబ్రహ్మం కార్యదర్శి చిట్టీజు చిదంబర చారి కోశాధికారి ఉప్పరాళ్లపల్లి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులు మహేశ్వరం సుబ్రహ్మణ్యం సహాయ కార్యదర్శి నల్లమాటి సత్యనారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తంగేళ్లపల్లి కృష్ణ సహాయ కోశాధికారులు కౌనూరి భాస్కర్ కార్యవర్గ సభ్యులు స్వర్ణకార సభ్యులు పాల్గొని ఆరాధన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది, భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞాన స్వరూపుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 1608 వ సంవత్సరంలో ప్రకృత మాoబి పరిపూర్ణాయ చార్యుల దంపతులకు జన్మనిచ్చిన వీర బోజాయ చారి వీర పాపమాoబా దంపతుల దగ్గర స్వామి వారు 14 సంవత్సరాలు పెరిగిన, స్వామివారు, 64 కలల యందు ఆరితేరి కొంతకాలమునకు పెంచిన తండ్రి అయిన వీర భోజయ చారి మరణించిన తర్వాత ఆరు నెలలు గడిచాక తల్లితో నేను దేశ పర్యటన చేయదలిచానని అని చెప్పి తల్లిని బ్రతిమాలగా అమ్మ నేను సామాన్య బాలుడు కాను అని చెప్పి నీ జన్మ చరిత్రత్మకం చేస్తానన�
