







క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని
ఖమ్మం పట్టణ వైరా రోడ్ లోని RCM చర్చిలో ఈరోజు రాత్రి ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న.
రాష్ట్ర వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రివర్యులు.
శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు
RCM చర్చ్ ఫాదర్ G సురేష్ కుమార్, ఫాదర్ బాలజోజి గారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తుమ్మల గారికి ఆశీర్వదించారు
అనంతరం
ప్రార్థన కార్యక్రమంలో తుమ్మల గారు మాట్లాడుతూ
ఏసుప్రభు దయ వల్ల రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో అన్నదమ్ముల కలిసి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దుంపల రవికుమార్ (కాంగ్రెస్ పార్టీ నాయకులు పీఎస్ఆర్ యూత్ అధ్యక్షులు ఖమ్మం)
జిల్లా కాంగ్రెస్ నాయకులు సాదు రమేష్ రెడ్డి, బాణాల లక్ష్మణ్ గారు, షేక్ ఇమామ్ గారు, కాంపాటి వెంకన్న, చోటే బాబా, కామర్తపు మురళి ,తుపాకుల యలగొండ స్వామి, పకలాపాటి విజయ లక్ష్మి, వీరభద్రం, మిక్కిలినేని నరేందర్,రషీద్, శేషగిరి,పొట్ల వీరేంద్ర, జంగం భాస్కర్, కృష్ణ ప్రసాద్, వెంకన్న, రామకృష్ణ, రాజేందర్ , తదితర జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
