పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు హాజరు
ఈ ఎన్ సి, ఇరిగేషన్ ఇంజినీర్లకు తలంటిన పొంగులేటి
కాళేశ్వరం పై రెవెన్యూ మంత్రి ప్రశ్నలకు నోరు వెల్ల బెట్టిన ఈ ఎన్ సి
అధికారులకు మంత్రి పొంగులేటి ప్రశ్నల వర్షం
సాధారణ అంశాలకే సమాధానం చెప్పలేని అధికారులు
కాళేశ్వరం లో మూడో టి ఎం సి పనులు ఎవరికోసం…? టెండర్లు పిలవకుండా కేసీఆర్ సన్నిహితులకు నామినేషన్ పద్దతి లో పనులు ఎందుకు ఇచ్చారు..?
లో లెవల్ లో పంపులు ఎందుకు పెట్టారు…??పంపుల ముందు స్టాప్ లాక్ గేట్లు ఎందుకు పని చేయలేదు…?
గత ప్రభుత్వ పెద్దల పర్సనల్ ఇంటరెస్ట్ కోసమే పని చేశారు కాబట్టి ప్రజా ధనం వృధా అయింది.
బ్యారేజి కట్ ఆఫ్ వాల్ ఆర్ సి సి తో కట్టివుంటే ఈ ప్రమాదం జరిగేదా…?
మహారాష్ట్రకు మేలు జరిగేలా మేడిగడ్డ బ్యారేజిని 148 మీటర్లకే కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించింది.
బ్యారేజి కి డయా ఫ్రాం వాల్ కట్టాలనే నిబంధన ఎందుకు తప్పనిసరి చేయలేదు…?
గోదావరి పై ఆప్ స్ట్రీమ్ కట్ ఆఫ్, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ ను ఎందుకు పరిగణన లోకి తీసుకోలేదు…?
ప్రొటెక్షన్ వర్క్స్ ఒక్క వరదకే కొట్టుకు పోతాయా…??
*ప్రమా

