“మా” కుటుంబంలో ఎవరు ఎన్నికల్లో పోటీ చేయరు?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజుకు రెండున్నర కోట్ల ఇసుక ఆదాయం పెరిగింది!
జీఏస్టీ 500 కోట్ల ఆదాయం పెరిగింది!
ఎల్ ఆర్ ఎస్ పై అధికారుల నివేదిక వచ్చాక స్పష్టత ఇస్తాం!
సీఏంఆర్ఎఫ్ పై ఇంటర్నల్ ఆడిట్ జరుగుతుంది,చర్యలు తీసుకుంటాం!
మా పరిపాలన రిఫరెండంగా ఎన్నికలకు వెల్తాం.14కు పైగా సీట్లు గెలుస్తాం!
ట్యాక్స్ పేయర్స్ కు రైతు బంధు ఎందుకు? వ్యవసాయం చేసే వారికే రైతు బంధు!
అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం!
అన్ని ప్రైవేటు యూనివర్సిటీలపై విచారణ జరుపుతాం!
కేటీఆర్ రోజంతా ధర్నా చేయాలి!
ప్యణిత్ రావు వ్యవహారంపై సమగ్ర విచారణ జరుగుతుంది
జీవో 3 పై కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నాం
రాహుల్ గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే రాష్ట్ర గౌరవం పెరుగుతుంది
కేసీఆర్ వందేళ్ల విధ్వంసం చేస్తే? వంద రోజుల్లో పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాం! (అర్థం కానోళ్ళు మళ్ళ చదువుర్రి)*

