



ఖమ్మం నియోజవర్గం..
13.04.2024
ఖమ్మం నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చిన జడ్పిటిసి మాలోత్ ప్రియాంక మరియు నాయకులు
రఘునాధపాలెం..
ఈరోజు రఘునాథపాలెం మండలం జడ్పిటిసి మాలోత్ ప్రియాంక గారు బి.ఆర్.ఎస్ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గ ప్రసాద్ గారు,నగర పార్టీ అధ్యక్షులు జావేద్ గారు, సీనియర్ నాయకులు గుత్తా వెంకటేశ్వర్ రావు గారు, కార్పొరేటర్లు మళ్లీదు జగన్ గారు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు గారు సైదులు గారు, దిరిశాల చిన్న వెంకటేశ్వరావు గారు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు…
