ఖమ్మం టీఎన్జీఎస్ కార్యాలయంలో తెలంగాణ ఇరిగేషన్ నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ ఫారం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగాయి
ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు జులై 30 ఈ రోజు ఖమ్మం జిల్లా TNGO కార్యాలయం లోతెలంగాణ ఇరిగేషన్ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ ఫోరం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినది. ఈ ఎన్నికల అధికారిగా టి.ఎన్.జి.ఓస్ ఖమ్మం జిల్లా,…
