*ఖమ్మం విఎన్బి న్యూస్ ఆగస్టు 6 స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు*

గజ్జె పూజ కార్యక్రమం రాయల్ డాన్స్ అకాడమీ కూచిపూడి నృత్యాలయం గాంధీ చౌక్ ఖమ్మం
గత 10 సంవత్సరాలుగా రాయల్ డాన్స్ అకాడమీ కూచిపూడి నృత్యాలయం నందు సంతోషిణి రెడ్డి గురువు గారు కూచిపూడి నృత్యం నేర్పించడం జరుగుతుంది.అందులో భాగంగా ఈ రోజు కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్న చిన్నారుల్లో అర్హులు అయినవాళ్లకు (10మందికి)గజ్జెపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ డాన్స్ అకాడమీ నందు చిన్నారులకు బేసిక్స్, జతులు, హస్తాలు, ఇలా క్రమ పద్ధతిలో ప్రాక్టికల్ తోపాటు థియరీ క్లాస్ లు కూడా నేర్పిస్తారు మాస్టర్ సంతోషిణి రెడ్డి , రాయల్ రాజు మాస్టర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed