ఖమ్మం (( మన జ్యోతి ప్రతినిధి ఆగస్టు 15 ))

79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా TNGO కార్యాలయం లో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు,కొణిదెన శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అన్ని ఫోరం ల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గం,ఖమ్మం నగర అధ్యక్షులు ప్రభాకరా చారి మరియు వారి కార్యవర్గం వివిధ శాఖల ఉద్యోగులు,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు దుర్గాప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు బాలకృష్ణ,జైపాల్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed