11-10-2025 ఖమ్మం కార్పొరేషన్ లో 36
ఖమ్మం గాంధీచౌక్ విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు





డివిజన్ రాజీవ్ గాంధీ సర్కిల్ సమీపం నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం వరకు అత్యంత రద్దీ ఉన్న ప్రదేశంలో గృహ సముదాయాల మధ్యలో అత్యధిక భక్తి ప్రవచనాలతో ఎక్కువ మహిళా భక్తులు కుటుంబాలు ఉన్న ప్రదేశంలో బార్ అండ్ రెస్టారెంట్ పెట్టే ఆలోచన పెద్దలకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు గతంలో సిఐ గారు బార్ షాప్ అనుమతులు కోసం పరిశీలించి ఆ ఫైల్ ని రిజెక్ట్ చేశారు మళ్లీ పై ఆఫీసర్లు ఒత్తిడి మేరకు మళ్లీ సిఐ గారు ఎంక్వయిరీ కి వచ్చినారు స్థానిక మహిళా కుటుంబాలందరూ తీవ్రంగా వ్యతిరేకించిన స్వయంగా ఎక్సేంజ్ సిఐ గారితో మాట్లాడి ఈ ఏరియాలో మాకు ఎలాంటి బార్ షాప్ అనుమతులు ఇవ్వవద్దు అని వేడుకున్నాము అయినా సరే పై స్థాయి అధికారులు అతి ఉత్సాహం తో అధికారులు ప్రజలందరినీ ఇబ్బంది కి గురిచేస్తున్నారు దీనిని ఖండిస్తూ స్థానికం గా నివాసముంటున్న మహిళలు బహిరంగంగా వ్యతిరేకించడం జరిగింది పద్మజ వరలక్ష్మి అనంతలక్ష్మి పి జయసుధ శ్వేత పి మధు త భారతి దుర్గాదేవి సహస్ర నరసమ్మ సాయి దివ్య పార్వతి తదితర మహిళలందరూ పాల్గొన్నారు
