Category: ఖమ్మం కమిషనరేట్

గాంధీ చౌక్ ప్రాంతంలో రద్దీగా ఉండే ప్రదేశంలో రాజీవ్ గాంధీ సర్కిల్ సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ ని ఏర్పాటు చేయాలనే దానిని గురించి ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించటం మహిళలు గట్టిగా ప్రభుత్వంపై తిరగబడే రోజులు వచ్చాయని మహిళలోకం తీవ్రంగా వ్యతిరేకించింది

11-10-2025 ఖమ్మం కార్పొరేషన్ లో 36 ఖమ్మం గాంధీచౌక్ విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు డివిజన్ రాజీవ్ గాంధీ సర్కిల్ సమీపం నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం వరకు అత్యంత రద్దీ ఉన్న ప్రదేశంలో గృహ సముదాయాల మధ్యలో…

పేరల్లి ప్రవీణ్. పగడాల విజయ్@చంటి పై పీడీ యాక్ట్ కొనసాగింపు టౌన్ ఏసిపి రమణమూర్తి వెల్లడించారు

ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పేరల్లి ప్రవీణ్, పగడాల విజయ్ @ చంటిపై పీడి యాక్ట్ కొనసాగింపు: ఖమ్మం టౌన్ ఏసీపీ *ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఆగస్టు 6 * చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొని…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు