వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు

SUDA నిధులు రూ.65 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ..

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్ లలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.

SUDA నిధులు మొత్తం రూ. 65 లక్షలతో VDF టెక్నాలజీతో నిర్మించిన CC రోడ్స్ ను వారు ప్రారంభించారు.

నగరంలోని 27వ డివిజన్ శ్రీనివాస నగర్ అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ ను ప్రారంభించారు.

నగరంలోని 17 శ్రీనివాస్ నగర్ చింటల్ గ్రౌండ్ వద్ద రూ.20 లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్స్ ను ప్రారంభించారు.

నగరంలోని 28వ డివిజన్ హిమాలయ స్కూల్ వద్ద రూ.25 లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్స్ ను ప్రారంభించారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్ లు ధనాల రాధ,
గజ్జెల లక్ష్మి వెంకన్న, కమర్తపు మురళి, మున్సిపల్ ఈ ఈ కృష్ణలాల్, డిఈ నవ్య జ్యోతి, ఏఈ సతీష్, నాయకులు RJC కృష్ణ, పగడాల నాగరాజు, ధనాల శ్రీకాంత్, పాలడుగు పాపారావు, మస్తాన్, మాటూరి లక్ష్మీనారాయణ, వడ్డెల్లి లెనిన్ చౌదరి, ప్రసన్న కృష్ణ, రవి, కొప్పెర నర్సింహ రావు, పత్తిపాక రమేష్, రాంబాబు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు