






మహమ్మద్ ఇసాక్ అభ్యర్థన మేరకు మంత్రిని ఆహ్వానించడం ఖమ్మం నగరంలో పాత బస్టాండ్ కాంప్లెక్స్ లో బెస్ట్ ట్రావలింగ్ గూడ్స్ షోరూం ని ప్రారంభించుటకు ముఖ్యఅతిథిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విచ్చేస్తున్న సందర్భంగా మైనార్టీ నాయకులు టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున షోరూం ఓపెనింగ్ విచ్చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి స్వాగతం పలకటం కోసం పెద్ద ఎత్తున షోరూమ్ కి చేరుకోవడం జరిగింది మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ షోరూమ్ మంత్రి గారి చేతులతో ప్రారంభించడం జరిగింది ముఖ్యఅతిథిగా మాజీ గ్రంథాలయం చైర్మన కమర్ బై కార్పొరేటర్ షాకోత్ వలి మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్ మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొని
