ఖమ్మం మే 9 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు










కొణిదెన వారి రిసెప్షన్ వేడుక సప్తపది కళ్యాణ మండపం బైపాస్ రోడ్ ఖమ్మం
ఖమ్మం మే 9 //మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు//
ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ కార్యదర్శి బుల్లెట్ శ్రీనివాసరావు శ్రీలత దంపతుల జ్యేష్ట పుత్రుడు రుద్ర సాయి తేజ సిరి చందన రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా బంధుమిత్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు యూనియన్ నాయకులు ఉన్నత అధికారులు ఉద్యోగ సంఘాలు వివిధ హోదాల్లో ఉన్న బంధువులు నూతన జంటని ఆశీర్వదించడం దీవించటం జరిగినది తదుపరి విందు పసందైన అయిన వంటకాలతో భోజనాలతో బంధువులు నూతన జంటని ఆశీర్వదించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో టీజీవోస్ జనరల్ సెక్రెటరీ ఏలూరు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు టీఎన్జీవోస్ అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కొంగర వెంకటేశ్వరరావు కార్యదర్శి మోదుగుల వేలాద్రి తాళ్లూరి శ్రీకాంత్ మరియు వారి కమిటీ సభ్యులు హాజరయ్యారు
