భద్రాది కొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వ చీఫ్ విప్ రేగ కాంతారావు పాల్గొన్నారు
Kothagudem/09.09.2023 తేజ వార్త దినపత్రిక తెలంగాణ భద్రాది కొత్తగూడెం జిల్లా సిటీ రూ.35.40 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పువ్వాడ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్…
