ఖమ్మం నియోజకవర్గం ప్రజలకు ఉచిత లైసెన్స్ మేళ ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు ఖమ్మం జులై 07:` సమాజంలో ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రమాద రహిత సమాజం నిర్మించాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అనే ఉద్దేశంతో ఖమ్మం వి.డి.ఓ. స్…
