కార్పొరేట్ కి దీటుగా పేదలకు నాణ్యమైన విద్య మా బాధ్యత అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మన ఊరు మనబడి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుపరచాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు
విఎన్బి న్యూస్ టీవీ రిపోర్టర్ వెంపటి నాయుడు కార్పొరేట్ కు ధీటుగా పేదలకు నాణ్యమైన విద్య మా బాధ్యత.. ▪️అన్ని సోకర్యలతో విద్యా విధానాన్ని మార్చిన “మన బస్తీ మన బడి”.. ▪️సాంకేతికత ను వినియోగించుకుని ప్రతి పాఠశాలలో డిజిటల్ విద్యా…
